Christmas name

క్రిస్మస్ పేరు



క్రిస్మస్ అనే పేరు క్రీస్తు మాస్ అనే ఒక ఆచారం నుండి వచ్చింది యేసు తమ గురించి మరణించి పునరుద్దానుడయ్యాడని క్రైస్తవులు భావిస్తారు . దానికి గుర్తుగా వారందరూ కలిసి ద్రాక్షరసం రొట్టె తీసుకుంటారు . ఆ కార్యక్రమాన్ని సమభోక్తం పేరుతో నిర్వహిస్తారు . ఇది సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు తీసుకోవచ్చు . అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునేవాళ్లు . క్రైస్తు మాస్ క్రమంగా క్రిస్మస్ గా  మారింది