Christmas Card

              క్రిస్మస్ కార్డు




క్రిస్మస్ కార్డు కుటుంబ సభ్యులు స్నేహితులు ఒకరినొకరు కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుకునేవారు . లండన్లో 1843 వ సంవత్సరంలో నర్ హెడ్రీ కోల్ కమర్షియల్ గ్రీటింగ్ కార్డును తయారు చేసి , ఇతరులకు పంచాడు . దీంతో అప్పటినుంచి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ పాపులర్ అయ్యాయి . పోస్టల్ శాఖవారు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని , క్రిస్మస్ పేరుతో పోస్టల్ స్టాంపులను తయారు చేయడం ఆరంభించింది . 1898 లో కెనడా దేశం ఈ పోస్టల్ స్టాంప్ ఆరంభించగా , ఇతర దేశాలు కూడా దీన్ని అనుసరిస్తున్నాయి .