Christmas gifts

క్రిస్మస్ బహుమతులు



బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం క్రిస్మస్ వండుగకు అలవాటుగా వస్తున్న విధానం . బైబిలో తూర్పు దేశవు జ్ఞానులు బంగారం , సాంబ్రాణి , బోళమును కానుకలుగా బాలయేసుకు కానుకలను ఇచ్చి ఆయనను ఆరాధించారు .దీన్ని ఆధారం చేసుకుని , క్రైస్తవులు క్రిస్మస్ సీజన్లో బహుమతులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుని , ప్రోత్సహించుకుంటారు