Christmas Decoration
క్రిస్మస్ అలంకరణ
అలంకరణ క్రిస్మస్ పండుగ సందర్భంగా గృహాలు , చర్చిలను అందంగా అలంకరించడం ఆనవాయిగా వస్తున్న ఆచారం . జర్మనీలో 1841 వ సంవత్సరంలో మూడవ జార్జ్ , రాణి చార్లోట్ తన సమర్ధవంతమైన పాలన నిమిత్తం మొదటి అలంకరణకు నాంది పలికాడు . బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో ఈ డెకరేషన్ ఊపందుకుంది . క్రిస్మస్ పండుగ అనేది ఆధ్యాత్మిక భావనతో ఆరాధించడమే తప్ప డెకరేషన్ కు ప్రాముఖ్యతనివ్వకూడదని ప్రొటెసెంట్ సంస్థలు పేర్కొన్నాయి .
0 Comments