Angels in Bible
దేవదూతలు
హెబ్రీయులకు 13:1-2
1 సోదర ప్రేమను కొనసాగనియ్యండి.
2 అపరిచితుల్ని ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు వారికి తెలియకుండానే దేవ దూతలను ఆహ్వానించారు.
మత్తయి సువార్త 26:53
53 నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు.
1 థెస్సలొనీకయులకు 4:16-17
16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చేటప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత చేసే శబ్దము దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయిన వాళ్ళు మొదటలేస్తారు.
17 ఆ తరవాత బ్రతికి ఉండే మనల్ని కూడా వారితో పాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో ఉంటాం.
రోమీయులకు 8:38-39
38 చావుగాని బ్రతుకుగాని ప్రస్తుతం గాని భవిష్యత్తుగాని దేవదూతలు గాని దయ్యాలుగాని మరే శక్తులుగాని 39 ఎత్తుగాని అగాధంగాని సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను కచ్చితంగా చెప్పగలను.
మత్తయి 28: 5-6
5 ఆ దేవదూత అక్కడ స్త్రీలతో భయపడకండి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు.
6 ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.
1 కొరింథీయులకు 13:1
1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.
లూకా సువార్త 2:10
10 అయితే ఆ దూత భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహా ఆనందకరమైన శుభవార్తను నేను మీకు తెచ్చాను.
లూకా సువార్త 2:14
“మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”
లూకా సువార్త 15:10
10 అలాగే పశ్చాత్తాపం పొందే పాపాత్ముని గురించి దేవుని దూతల సమక్షంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను” అన్నాడు.
లూకా సువార్త 1:30-31
30 దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
అపొస్తలుల కార్యములు 1:10
10 ఆయన వెళ్తూ ఉంటే వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి ప్రక్కన నిలబడి 11 “ గలిలయ నివాసులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర నుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే పరలోకం నుండి తిరిగి వస్తాడు ” అని వారితో చెప్పారు.
ప్రకటన గ్రంథము 3:5
5 విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసిన వాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతన్ని నా తండ్రి ముందు దేవదూతల ముందు నేను అంగీకరిస్తాను.
1 తిమోతికి 3:16
16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.క్రీస్తు మానవ రూపం దాల్చాడు.పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు.దేవదూతలు ఆయన్ని చూసారు.రక్షకుడని ఆయన గురించి ప్రజలకు ప్రకటించబడింది.ప్రజలు ఆయన్ని విశ్వసించారు.ఆయన పరలోకానికి తన మహిమతో కొనిపోబడ్డాడు.
మత్తయి సువార్త 1:20
20 అతను ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుని దేవదూత అతడికి స్వప్నంలో కనిపించి యోసేపూ దావీదు కుమారుడా మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. హెబ్రీయులకు 13:1-2

20 అతను ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుని దేవదూత అతడికి స్వప్నంలో కనిపించి యోసేపూ దావీదు కుమారుడా మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.
0 Comments