క్రిస్మస్ అర్థము
క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము ప్రేమ.దేవుడు తనవారిని ప్రేమించి ఒక మార్గాన్ని అనుగ్రహించాడు.ఆ మార్గమే దేవునితో నిరంతరం నివసించడానికి గల ఏకైక మార్గం.మన పాపాలను తీసివేయుటకు దేవుడు తన ఏకైక ప్రియకుమారుడిని ఇచ్చాడు.ఆయన మన పాపాలకు సంపూర్తిగా వెల చెల్లించాడు . మనకు ఆయన అనుగ్రహించిన ప్రేమ అనే బహుమానాన్ని మనం అంగీకరిస్తే మన పాప బంధాల నుంచి విడుదల పొందుతాము . కనుక దేవుడు మన పై తన ప్రేమను తెలియచేస్తున్నాడు . ఎలా అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయాడు .
0 Comments