My Lord is the Almighty
నా ప్రభువు సర్వశక్తి సంపన్నుడు
ఆయన తలచుకుంటే తప్ప, ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయమూ ఎవరికీ తెలియదు.
ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు
దైవ కుమారుడు పరలోకాన్ని వదిలి ఈ లోకానికి రావాలనుకోవడం, జనన మరణాలకు అతీతుడైన దేవుడు భూలోకంలోని ఇద్దరు నిరుపేద భార్యా భర్తలకు కుమారుడుగా జన్మించి,కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు ఈ లోకంలోజీవించి, సిలువలో మరణించాలనుకోవడం అపూర్వమే కాదు, అనూహ్యం కూడా.
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ,తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్నవాక్యం: 'తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకుతెలియటం లేదు' అని
0 Comments